ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాశిఖన్నా. ఈ సినిమాతో నటిగా రాశిఖన్నా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ ప్రతిరోజు పండగే, వెంకీ మామ ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీలోనే బిజీబిజీ హీరోయిన్ గా గడుపుతోంది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు అందాల ఆరబోతలో మరో అడుగు ముందుకేసింది. తన అందాల ఆరబోతలో హాట్ నెస్ పెంచింది. తాజాగా బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందాలను చూసి మైమరచిపోతున్నారు. రాశి పై ఉన్న అభిమానాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.