వెంకీ మామ, ప్రతిరోజు పండగే సినిమా సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్న హీరోయిన్ రాశికన్నా. కెరీర్ ఆరంభంలో మెల్లగా సినిమాలు చేసిన ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తుంది. ఒకవైపు సినిమాలతో పాటు ఫోటో షూట్ లతో కూడా అదరగొడుతుంది.
ఫిబ్రవరి 14 విజయదేవరకొండ హీరోగా వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశికన్నా నటిస్తుంది.
Advertisements