అన్ని భాషల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ… బాలీవుడ్ లో స్పీడు పెంచిన హీరోయిన్ రష్మిక మందన్న. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో జోడీ కట్టిన ఈ అమ్మడు ఇప్పుడు గుడ్ బై అనే సినిమాను స్టార్ట్ చేసింది.
వికాస్ బల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక ఓ కీ రోల్ చేయనుండగా… తెలుగులో అల్లు అర్జున్ తో జతగా పుష్ప సినిమాలో నటిస్తుంది.
I love it when it’s all about performing… and this is one such project. Thrilled to be a part of this amazing journey… #Goodbye! ❤️💃🏻@SrBachchan @ektarkapoor #ShobhaKapoor @RuchikaaKapoor @Shibasishsarkar #VikasBahl @balajimotionpic @RelianceEnt pic.twitter.com/I8jhHxmPZG
— Rashmika Mandanna (@iamRashmika) April 2, 2021