• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

రాజా ది గ్రేట్ సినిమాకు మూడేళ్లు.. ర‌వితేజ ఎమోష‌న‌ల్ ట్వీట్

Published on : October 18, 2020 at 2:20 pm

బెంగాల్ టైగర్ మూవీ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో ర‌వితేజ‌… రాజా దిగ్రేట్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించి త‌న‌కూ.. అటు ర‌వితేజ‌కూ మంచి బూస్ట్‌నిచ్చింది. ఈ సినిమాకు ఇవాళ్టితో మూడేళ్లు నిండాయి. దీంతో రాజా ది గ్రేట్‌ను గుర్తు చేసుకుంటూ ర‌వితేజ ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు.

3 years of Raja The Great… A film I'll always hold close to my heart for it's uniqueness!! Thank you @AnilRavipudi for introducing me to Raja's world…! It was super fun working with you. Looking forward to it again 😊😊 #3YearsForRajaTheGreat😎 pic.twitter.com/06KvQa2pIQ

— Ravi Teja (@RaviTeja_offl) October 18, 2020

రాజా ది గ్రేట్‌కు మూడేళ్లు. ఎంతో అరుదైన ఈ చిత్రం నా హృద‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. రాజా ప్ర‌పంచానికి న‌న్ను ప‌రిచేయం చేసిన అనిల్ రావిపూడి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. నీతోప‌నిచేయ‌డం ఎంతో స‌ర‌ద‌గా ఉండేది. మ‌రో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. ర‌వితేజ ట్వీట్‌కు అనిల్ రావిపూడి రిప్లై ఇచ్చారు. ఆయ‌న‌తో క‌లిసి పనిచేయ‌డం ఎంతో సంతోషానిచ్చింద‌ని అన్నారు. ఏదో రోజు రాజా టూ గ్రేట్ ఉంటుదని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.

He is blind…But he is trained !!!

What a memorable experience making #RajaTheGreat with @Raviteja_Offl was..thank u sir🤗🤗,, Hopefully it will be #Raja2Great some day 😆.

Special thanks to the whole team that worked for RTG. #3YearsForRajaTheGreat. pic.twitter.com/umRA1PFlj6

— Anil Ravipudi (@AnilRavipudi) October 18, 2020

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

అఖిల్ స‌క్సెస్ కోసం స‌మంతా ఆరాటం

అఖిల్ స‌క్సెస్ కోసం స‌మంతా ఆరాటం

ప్ర‌భాస్ స‌లార్ మూవీ అప్డేట్స్

ప్ర‌భాస్ స‌లార్ మూవీ అప్డేట్స్

ఫేమస్ బ్రోతల్ హౌస్ ఓనర్ గా రామ్ చరణ్ హీరోయిన్

ఫేమస్ బ్రోతల్ హౌస్ ఓనర్ గా రామ్ చరణ్ హీరోయిన్

పవన్ తో పండుగ సెలబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్...ఫోటో వైరల్

పవన్ తో పండుగ సెలబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్…ఫోటో వైరల్

రాజ్ త‌రుణ్ కు ఈ మూవీ అయినా స‌క్సెస్ ఇస్తుందా..?

రాజ్ త‌రుణ్ కు ఈ మూవీ అయినా స‌క్సెస్ ఇస్తుందా..?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో రెండు వేల లోపు క‌రోనా యాక్టివ్ కేసులు

ఏపీలో రెండు వేల లోపు క‌రోనా యాక్టివ్ కేసులు

తొలివెలుగు - Latest Telugu Breaking News - Live Telangana & AP Telugu News

వికారాబాద్ అడ‌వుల్లో బుల్లెట్ క‌ల‌క‌లం

సంగారెడ్డిలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వ‌ర్క‌ర్ కు అస్వ‌స్థ‌త‌

సంగారెడ్డిలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వ‌ర్క‌ర్ కు అస్వ‌స్థ‌త‌

కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఆపి డీపీఆర్ లు ఇవ్వండి- సీఎంల‌కు కేంద్రం లేఖ‌

కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఆపి డీపీఆర్ లు ఇవ్వండి- సీఎంల‌కు కేంద్రం లేఖ‌

GHMC Election Results LIVE Updates 2020

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కొత్త మేయ‌ర్ ఎన్నిక‌కు ముహుర్తం ఫిక్స్

విజ‌య‌వాడ‌లో టీకా తీసుకున్న హెల్త్ వ‌ర్కర్ కు అస్వ‌స్థ‌త‌

విజ‌య‌వాడ‌లో టీకా తీసుకున్న హెల్త్ వ‌ర్కర్ కు అస్వ‌స్థ‌త‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)