గోపి చంద్ మలినేని దర్శకత్వంలో రవి తేజ హీరోగా వస్తున్న సినిమా క్రాక్. రవితేజ 66 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతం రవితేజ్, గోపి చంద్ కాంబినేషన్లో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ లు ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కిక్ సినిమా తరహాలోనే ఈ సినిమాలో టైటిల్ కు తగ్గట్టుగానే యాక్టింగ్ ఉంటుందని సమాచారం.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన టీజర్ ను విదుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ట్వీటర్ ద్వారా వెల్లడించింది. ఠాగూర్ బి మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Here it is ?!! #krack ?#krackteaser coming soon !!
Ur gonna witness our vintage @RaviTeja_offl gaaru energy back !!
I jus saw omgggg what an energy ?@megopichand has kracked it big way !! @dop_gkvishnu ♥️@TagoreMadhu @shrutihaasan ✨✨✨?Get ready to all #RTF FANS ? pic.twitter.com/z0HsZnl9M4
— thaman S (@MusicThaman) February 13, 2020
Advertisements