ఆర్థికమాంద్యం వార్తల నేపథ్యంలో… భారీగా తగ్గుతున్న కోనుగోళ్ల నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గృహ, వాహాన రుణాలపై భారం తగ్గించే విధంగా చర్యలు చేపట్టింది. రెపోరేట్ ను 5.4శాతం నుండి 5.15శాతానికి తగ్గించటంతో… ఈఎంఐల భారం భారీగా తగ్గనుంది. రివర్స్ రెపో రేటును 4.9శాతానికి, బ్యాంక్ రేటును 5.4శాతానికి సవరించింది.