గుంటూరు జిల్లా నరసరావుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ కలకలం
పట్టణంలో రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖుడు తడికమళ్ళ రమేష్ దారుణ హత్య
నరసరావుపేట రావిపాడు శివారులో ఆదిత్య రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర కారులో హత్య చేసి వదిలివెళ్లిన దుండగులు
మృతదేహం ఉన్న కారు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జునకు చెందినదిగా గుర్తించిన పోలీసులు
వెంగమాంబ మల్లికార్జున, డ్రైవర్ కోటితో ఉదయం బయటకు వచ్చినట్టు సమాచారం
వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమనే కోణంలో పోలీసుల దర్యాప్తు
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు
కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ