ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రేవంత్ రెడ్డి.