ఆర్టీసీ చార్జీల పెంపుపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించిండు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్‌ఎస్ నేతలకే అమ్మే కుట్ర చేస్తున్నడని నిప్పులు చెరిగిండు. విలువైన ఆర్టీసీ ఆస్తులను సొంత పార్టీ నేతలకు కట్టబెట్టేటందుకు కుట్రలు జరుగుతున్నయ్.. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మూతబెట్టి నష్టాల పేరుతో గరీబోడి జేబుకు చిల్లు పెడుతన్నరు. ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ట్విట్టర్ వేదికగా చెప్పిండు రేవంత్ రెడ్డి.
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » భారం అంత గరీబోని నెత్తిన ఏస్తుండే… రేవంత్