ప్రియాంకరెడ్డి హత్యపై రేవంత్ దిగ్భ్రాంతి - Tolivelugu

ప్రియాంకరెడ్డి హత్యపై రేవంత్ దిగ్భ్రాంతి

revanth reddy on doctor priyanka reddy case, ప్రియాంకరెడ్డి హత్యపై రేవంత్ దిగ్భ్రాంతి

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ… ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే… ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రియాంకరెడ్డి మృతికి సంతాపం తెలిపారు రేవంత్ రెడ్డి.

revanth reddy on doctor priyanka reddy case, ప్రియాంకరెడ్డి హత్యపై రేవంత్ దిగ్భ్రాంతి

Share on facebook
Share on twitter
Share on whatsapp