నిరుద్యోగ యువత మరోసారి ప్రభుత్వంపై గళమెత్తింది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ… కేసీఆర్ క్యాంప్ ఆఫీసయిన ప్రగతిభవన్ వద్ద ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. అయితే, ఆ ఆందోళలను గమనించిన… రేవంత్ రెడ్డి, వెంటనే వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు పలికారు. మల్కాజ్‌గిరి రివ్యూ మీటింగ్ కోసం వెళ్తున్న రేవంత్ రెడ్డి… ప్రగతి భవన్ వద్ద ఆందోళన చూసి మద్దతు పలికారు.