రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
విద్యుత్ సంస్థలను దివాళా తీపించి దోపిడీకి పాల్పుడుతున్నారు.
విద్యుత్ ఉత్పత్తి,వసరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ లను సిఎండీలుగా నియమించేవారు..
కానీ ఐఏఎస్ అడ్డగోలు ఒప్పందాల పై సంతకాలు పెట్టకపోవడంతో వారిని తొలగించి రిటైర్డ్ అయిన వారిని నియమించారు..
అందులో భాగంగానే ప్రభాకర్ రావు, రఘుమరావు, గోపాల రావు ను సిఎండీలుగా నియమించారు.
లేని స్థాయిని వారికి కల్పించారు.
కేసీఆర్ దోపిడీకి వారు సహకారం అందించారు.
2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలు 74 వేల కోట్ల అప్పులు తెచ్చాయి.
35కోట్లు మాత్రమే తెచ్చాము అని ప్రభాకర్ రావు అనడం పచ్చి అబద్ధం
చిత్త శుద్ధి ఉంటే ప్రభాకర్ రావు దీని పై వివరాలు బయటపెట్టాలి.
ప్రభాకర్ రావు నీతి మంతుడా? ఆయనకు కొంత మంది చెంచాలు మద్దతు ఇవ్వడమా?
ప్రభాకర్ రావు సమర్థవంతుడైతే తక్కువ ధరకు విద్యుత్ తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలి.
తెలంగాణ డిస్కం లు యూనిట్ విద్యుత్ ను రూపాయలు 7.10కి సరఫరా చేస్తాం అనడాన్ని దక్షిణ మధ్య రైల్వే తప్పుపడుతూ లేఖ రాసింది నిజం కాదా
ప్రభుత్వ ఆధీనంలో ని సంస్థల విద్యుత్ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయింది.
కరెన్సీ కట్టల కోసం కేసీఆర్ విద్యుత్ సెంటిమెంట్ ను వినియోగించుకుంటున్నారు.
ప్రభాకర్ రావు ను సిఎండి గా నియమించడానికి అర్హత లేదు.
అర్హతలేని ప్రభాకర్ రావు కింద పనిచేయలేక సమర్ధవంతమైన ఐఎఎస్ లు బదిలీల చేసుకుని వెళుతున్నారు.
తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంటే మెం ప్రశ్నించొద్ద
విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజీ, రమేష్ లు చేస్తోన్న పనులు ఏంటో నాకు తెలుసు..
వారిద్దరు చిన్న పిచుకలు మాత్రమే మీ గురించి తర్వాత మాట్లాడుతా
ఉద్యోగులు సంయమనం పాటించాలని కోరుతున్న.
ప్రభుత్వ తప్పిదాలను బయటపెడుతున్నారని విద్యుత్ జేఏసీ నేత రఘు మీద మాట్లాడకుండా ఆంక్షలు పెట్టారు.
రఘు మీద నిషేధం విధించినప్పుడు ఈ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడలేదు
మరి నిన్న ఉద్యోగులు సెలవులు పెట్టి ధర్నాలు చేశారా?
చెన్నూరులో ఒక అధికారి కేసీఆర్, కేటీఆర్ మీద మాట్లాడారని చర్యలు తీసుకున్నారు
మరి నిన్న రొడెక్కి అంతమంది ఉద్యోగులు నా గురించి మాట్లాడారు ఏం చర్యలు తీసుకుంటారు..
ఉద్యోగులు కేసీఆర్ మీద మాట్లాడితే ఒక నీతి, మా మీద మాట్లాడితే ఒక నీతి నా?
టిఆర్ఎస్,బీజేపీ ఒకే తాను ముక్కలు
ఏ తేదీ లోపు సీబీఐ విచారణ జరిపిస్తారో లక్ష్మణ్ చెబితే మేము మాట్లాడం.
కేసీఆర్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా బీజేపీ చీలిపోయింది..
కేసీఆర్ ను వ్యతిరేకించేవారికి బీజేపీలో స్తానం లేదు.