రేవంత్‌ రెడ్డి నినాదాలు-ధర్నా - Tolivelugu

రేవంత్‌ రెడ్డి నినాదాలు-ధర్నా

Revanth reddy stage protest in delhi janthar manthar demanding for justice to disha, రేవంత్‌ రెడ్డి నినాదాలు-ధర్నా

ఐదు రోజులైన సీఎం కేసీఆర్ దిశ ఫ్యామిలీని కనీసం పరామర్శించలేదని, దిశ హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షకు రేవంత్ మద్దతు పలికారు.

డాక్టర్ హత్యపై కేసీఆర్ మూడు రోజుల మౌనం ఎందుకు…?

దిశ ఘటనపై మంత్రుల వ్యాఖ్యలు బాధకరమని, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులను తప్పల్లోకి లాక్కుపోతేకని ఆ బాధ తెలియదంటూ మండిపడ్డారు. వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి…నెలలోపు బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి.

దిశ పేరేంట్స్‌కు నిర్భయ తల్లి ఉత్తరం

ఆ తర్వాత లోక్‌సభలో జరిగిన చర్చలోనూ… ఇదే అంశంపై మాట్లాడారు రేవంత్. సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రేప్ కేసు నిందితుడిని చితగ్గొట్టి… చేతులు తాళ్లతో కట్టి…నగ్నంగా..

Share on facebook
Share on twitter
Share on whatsapp