నాకు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువండీ.. బాబూ..Last Updated: August 27, 2019 at 7:06 am రామ్‌గోపాల్ వర్మకు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువంట…అలా క్యాస్ట్ ఫీలింగ్ వుండటాన్ని చాలా గర్వంగా ఫీలవుతాడట.. ఎందుకో ఏమిటో ఆయన మాటల్లోనే వినండి…