రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తనకు ఏది అనిపిస్తే అది మాట్లేడేయడం ఆర్జీవీ ప్రత్యేకత అని చాలామంది అంటుంటారు. ఏది అనిపించిన కొంచెం కూడా ఆలోచించకుండా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారని… అందుకే ఆయన తరుచుగా వివాదాల్లోకెక్కుతుండని కామెంట్స్ చేస్తుంటారు. ఇదివరకు సినీ, రాజకీయాల వర్గాలకు చెందిన వ్యక్తులను టార్గెట్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ పై దృష్టి సారించారు.ప్రముఖ అమెరికన్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు మికెలా ఓ పోర్న్ స్టార్ అని ఈ విషయాన్ని తనే మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంది. ఆమె పోర్న్ స్టార్ అని పేరెంట్స్ కు చెప్తే అందుకు కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారని మికేలా వెల్లడించారు. ఈ కథనాన్ని ఓ ఆంగ్ల మీడియా వెబ్‌సైట్ ప్రచురించింది. ఈ ఆర్టికల్ ను ఆర్జీవీ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ.. స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు పోర్న్ అని తెలిసీ కూడా మద్దతుగా నిలబడ్డారు. మికెలా పోర్న్ స్టార్ అని తండ్రికి చెప్పగా..అందుకు ఆయన కూడా సమ్మతించారు. పోర్న్ ను ఇంతకంటే ఎవ్వరు సపోర్ట్ చేయలేరు.నిజంగా ప్రపంచం డెవలప్ అవుతుందంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
Nothing could have endorsed PORN more than STEVEN SPIELBERG’S own daughter MIKAELA becoming a PORN STAR and SPIELBERG himself supporting his DAUGHTER’S decision..THE WORLD IS REALLY EVOLVING!!! https://t.co/eo5uQgb8W2 pic.twitter.com/2zv54r3yAI
— Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2020
Advertisements