• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పవర్ స్టార్ పేరుతో వర్మ కొత్త సినిమా – అఫిషియల్ అనౌన్స్ మెంట్

Published on : June 28, 2020 at 12:20 pm

కరోనా మహమ్మారి ప్రబలిస్తుంటే నెలకొక సినిమాతో హల్ చల్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. కరోనా, నగ్నం, క్లైమాక్స్ సినిమాలతో హాట్ టాపిక్ గా మారిన వర్మ ఇప్పుడు మరో కాంట్రవర్శీ కి రెడీ అయ్యాడు. తాను తరువాత తీయబోయే సినిమా సినిమాకు పవర్ స్టార్ అనే టైటిల్ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారని రాసుకొచ్చాడు.

అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటు ఆర్జీవి, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది బర్రెలు నటిస్తారని వర్మ చెప్పటంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వర్మను టాగ్ చేసి బూతులు తిడుతున్నారు. మరోవైపు సినిమాలో హీరోని సైతం సెలెక్ట్ చేసిన ఆ వీడియోను కూడా పోస్ట్ చేశాడు.

Here is the STAR of my new film POWER STAR …This shot was taken when he visited my office ..Any resemblance to any other person is incidentally coincidental and intentionally unintentional.. pic.twitter.com/geulQ4YAj8

— Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

అనిల్ రావిపూడి ఓ పెద్దింటివాడ‌య్యాడ‌ట‌!

అనిల్ రావిపూడి ఓ పెద్దింటివాడ‌య్యాడ‌ట‌!

ఆచార్య అదరగొట్టేస్తున్నాడు.. లొకేషన్ స్టిల్స్ వైరల్

ఆచార్య అదరగొట్టేస్తున్నాడు.. లొకేషన్ స్టిల్స్ వైరల్

మెగా కాంపౌండ్ నుంచి మ‌రో హీరో.. ఎక్స్‌పెక్ట్ చేయ‌లేరు!

మెగా కాంపౌండ్ నుంచి మ‌రో హీరో.. ఎక్స్‌పెక్ట్ చేయ‌లేరు!

స‌మంత రాకుమారుడు అత‌నేన‌ట‌.. నాగ‌చైతన్య గురించి కాదండి బాబు!

స‌మంత రాకుమారుడు అత‌నేన‌ట‌.. నాగ‌చైతన్య గురించి కాదండి బాబు!

ఎవ‌రు మీలో కోట్వీశ్వ‌రుడు.. ఎన్టీఆర్ హోస్ట్ క‌న్ఫామ్!

ఎవ‌రు మీలో కోట్వీశ్వ‌రుడు.. ఎన్టీఆర్ హోస్ట్ క‌న్ఫామ్!

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

మాజీ మంత్రి మాగంటి బాబు కుమారుడి క‌న్నుమూత‌

మాజీ మంత్రి మాగంటి బాబు కుమారుడి క‌న్నుమూత‌

భైంసాలో మళ్లీ అల్ల‌ర్లు.. ఉద్రిక్త‌త‌

భైంసాలో మళ్లీ అల్ల‌ర్లు.. ఉద్రిక్త‌త‌

పార్ల‌మెంట్ మ‌లి విడ‌త‌ భేటీ.. రెండు వారాలేనా?

పార్ల‌మెంట్ మ‌లి విడ‌త‌ భేటీ.. రెండు వారాలేనా?

వ్యాక్సి'నేషన్' - 2 కోట్ల కరోనా డోసుల పంపిణీ

వ్యాక్సి’నేషన్’ – 2 కోట్ల కరోనా డోసుల పంపిణీ

ఆమె కోసం.. ఆమె గురించి.. ఆమె ద్వారా.. హ‌ర్ స‌ర్కి‌ల్ (Her Circle.in)

ఆమె కోసం.. ఆమె గురించి.. ఆమె ద్వారా.. హ‌ర్ స‌ర్కి‌ల్ (Her Circle.in)

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)