• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఖబడ్దారన్న ఖడ్గమృగం..!

ఖబడ్దారన్న ఖడ్గమృగం..!

Last Updated: December 31, 2022 at 7:17 pm

కాజిరంగ్ నేషనల్ పార్క్ లోని ఓటూరిస్టు బృందానికి గండం గడిచింది. మర్యాదరామన్న మూవీలో సునీల్ ని విలన్ గ్యాంగ్ వెంటాడినట్లు వెంటాడింది ఒక ఒంటి కొమ్ము ఖడ్గ మృగం. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్‌ నేషనల్‌ పార్క్ లో ఎన్నో అడవి జంతువులుంటాయి.


అయితే అందులో ముఖ్యంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు చాలా ప్రత్యేకం. దేశం మెత్తం మీద ఈ ఖడ్గమృగాలు కాజారంగ్‌ పార్క్ లో తప్ప మరెక్కడా లేవు.చాలా అరుదుగా కనిపించే ఈ ఖడ్గమృగాల్ని చూసేందుకు కొందరు టూరిస్ట్ లు మూడు జీపుల్లో సఫారీకి వెళ్లారు.

ఈ క్రమంలో వారి వాహనాలను ఓ ఖడ్గమృగం వెంబడించింది. సుమారు మూడు కిలోమీరట్ల మేర వారి వాహనాలను వెంబడిస్తూ భయాందోళనకు గురి చేసింది. దీంతో వారు దాన్నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాలను వేగంగా ముందుకు పోనిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

#WATCH | Baksa, Assam | One-horned rhinoceros seen chasing tourist vehicle in Manas National Park, video goes viral

"This happened on December 29. No casualty was reported," says Babul Brahma, Forest Range officer, Manas National Park

(Viral visuals confirmed by Forest Dept) pic.twitter.com/WqLJP006x9

— ANI (@ANI) December 30, 2022

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap