హైదారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో… భాష్యం స్కూల్ విద్యార్థుల్లో అవంతికుమార్ అనే విద్యార్థి మృతి చెందారు. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకున్నారు.
Advertisements
కొత్త సంవత్సరం ముందు రోజు విషాదంతో చిన్నారుల తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.