• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » ఉప‌యోగ‌మా… ముప్పా..??

ఉప‌యోగ‌మా… ముప్పా..??

Last Updated: July 25, 2022 at 2:10 pm

అప్పుడెప్పుడో రోబో చిత్రంలో ర‌జ‌నీకాంత్ సృష్టించిన రోబో ఒక‌టి మాన‌వ విధ్వంసానికి పాల్ప‌డ‌డంతో…. అందులో రోబోలు మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ముప్పు అని తెల్చి చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి ఘ‌ట‌న‌లే రోబోల‌తో జ‌రుగుతుండ‌టంతో అది నిజ‌మే అనిపిస్తుంది.


భవిష్యత్తు అంతా రోబోలదే అనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మనుషులు చేసే ఎన్నో పనులను రోబోలు చేస్తున్నాయి. ఒకమాటలోనే చెప్పాలంటే మనుషుల కంటే పర్ఫెక్షన్‌తో, వేగంతో రోబోలు పనిచేస్తున్నాయి. అయితే రోబోల వినియోగం ఏదో ఒక రోజు మనుషులకు మనుగడకే ముప్పుగా మారుతుందనే వాదనలు కూడా ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన నిజంగానే రోబోలు మనుషులకు ముప్పుగా మారుతాయా.? అన్న వార్తలకు బలం చేకూర్చాయి. రష్యాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. మాస్కోలో చెస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రోబోలతో చెస్‌ పోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఓ కుర్రాడితో రోబో చెస్‌ ఆడుతోంది. మొదట్లో బాగానే ఆడిన రోబో.. ఒకానొక సమయంలో పావును కదిపిన తర్వాత కుర్రాడి వేళ్లపై గట్టి నొక్కేసింది. ఎంత ప్రయత్నించినా రోబో నుంచి చేయి విడిపించుకోకపోవడం వీలుకాక పోవడంతో చుట్టూ ఉన్న వారు వచ్చి కుర్రాడిని రక్షించారు.

All acquisition that advanced AI will destroy humanity is false. Not the powerful AI or breaching laws of robotics will destroy humanity, but engineers with both left hands :/

On video – a chess robot breaks a kid's finger at Moscow Chess Open today. pic.twitter.com/bIGIbHztar

— Pavel Osadchuk 👨‍💻💤 (@xakpc) July 21, 2022

Advertisements

రోబోలు మనుషులకు ముప్పుగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో ఓ రోబో డాగ్‌ మిషన్‌ గన్‌ను చేతబట్టి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. శత్రువులపై దాడి చేయడానికి రూపొందించిన ఈ రోబో డాగ్‌ పొరపాటున కమాండ్స్‌ ఇచ్చిన వారిపై ఎదురు తిరిగితే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉగ్రవాదులు ఇలాంటి రోబోలను లోబర్చుకున్నా నష్టం అంచనాలు మించి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోడింగ్‌లో కానీ, ఇచ్చే ఆదేశాల్లో కానీ ఏమాత్రం పొరపాటు జరిగినా ఆలోచన లేని రోబో ఎవరిపై పడితే వారిపై బుల్లెట్ల వర్షం కురిపించే ప్రమాదం కూడా ఉంటుంది.

Primary Sidebar

తాజా వార్తలు

నిలిచిపోనున్న విద్యుత్‌!!

నాణేలు పోయాయి..రంగంలోకి సీబీఐ!!

తాగి వీరంగ‌మాడిన కానిస్టేబుల్‌!!

కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి: సీత‌క్క‌

అమిత్ షా మునుగోడు షెడ్యూల్ ఖ‌రారు!!

అవ‌స‌ర‌మే లేదు.. అదే కూలిపోతుంది!!

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి: కోదండరాం

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీసీ ల‌కు టికెట్ ఇవ్వాలి

గబ్బిలం ఇంట్లోకి రావడం ఎందుకు అపశకునం అనే వారు…?

పౌర్ణమి రోజు అలలు ఎందుకు ఎక్కువగా వస్తాయి…?

ధ‌నిక రాష్ట్రం అయిన‌ప్పుడు జీతాలు ఎందుకిస్తలేరు?

మహిళలు ఎందుకు నిద్రలేమితో ఇబ్బంది పడతారు…?

ఫిల్మ్ నగర్

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)