• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » సితార » RRR Movie songs Komuram Bheemudo Song Lyrics Telugu and English

RRR Movie songs Komuram Bheemudo Song Lyrics Telugu and English

Last Updated: December 28, 2021 at 5:09 pm

Komuram Bheemudo Song Lyrics Telugu and English: రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. స్టూడెంట్ నం 1, సింహాద్రి, యమదొంగ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. అలాగే మగధీర తర్వాత రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో రెండవ సారి ఈ సినిమాలో నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. వీరు మాత్రమే కాకుండా, హిందీ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ, అలాగే తమిళ నటుడు సముద్రఖని కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఇంకా పెంచింది. ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి టీం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. గత కొంత కాలం నుండి ప్రతి ఛానల్ లో ఈ సినిమాకి సంబంధించిన వారే కనిపిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుండి కొమరం భీముడో Komuram Bheemudo Song Lyrics  అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటని కాలభైరవ పాడారు. కీరవాణి సంగీతం అందించారు.

 

komaram-bheemudo-song-lyrics-in-telugu
komaram-bheemudo-song-lyrics-in-telugu
Song NameKomuram Bheemudo
Movie NameRRR
CastNTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Screenplay & DirectionS.S. Rajamouli
Presented byD. Parvathi
ProducerDVV Danayya
Music ComposerM M Keeravaani
LyricsSudhala Ashok Teja
SingerKaala Bhairava
Telugu DialoguesSai Madhav Burra
Music LabelLahari Music & Tseries
Concept & VisualisationPrem Rakshith
Line ProducerSS Karthikeya
Post Production Line ProducerMM Srivalli
Branding & MarketingWalls and Trends

Komaram Bheemudo Song Lyrics Telugu

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

(కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల)

కొమురం భీముడో .. కొమురం భీముడో..

రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..( వంగితే కనుక)

కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక)

జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..(జుడుము అంటే అడవి)

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)

సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక)

బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)

భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

కాలువై పారే నీ గుండె నెత్తురు

నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు

అమ్మకాళ్ల పారాణైతుంది సూడు

తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు

కొమురం భీముడో.. కొమురం భీముడో..

పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో.

 

Komaram Bheem song Lyrics English

Bheema ninu ganna nela thalli

Oopiri bosina settu sema

Peru bettina gondu jaathi

Neetho maatladuthurra

Inavaduthundhaaa?

 

Komuram bheemudo Komuram bheemudo

Korra soonegadole mandaali koduko

Mandaali koduko

Komuram bheemudo Komuram bheemudo

Raga raga sooreedai ragalaali koduko

Ragalaali koduko

 

Kaalmoktha baanchan ani

Vongi thogaala

Kaaradivi thalliki

Puttaanattero puttanattero

Julumu gaddheku thalanu

Vonchi thogaala

Dhudumu thalli peguna

Peraganattero peraganattero

 

Komuram bheemudo Komuram bheemudo

Korra soonegadole mandaali koduko

Mandaali koduko

 

Sarmamolise dhebbaku appantogaala

Sinike rakthamu soosi sedhiri thogaala

Gubulesi kanneeru voniki thogaala

Bhoo thalli sanubaalu thaaganattero

Thaaganattero

 

Komuram bheemudo Komuram bheemudo

Korra soonegadole mandaali koduko

Mandaali koduko

 

Kaaluvai paare nee gunde netthuru

Kaaluvai paare nee gunde netthuru

Nelamma nudhiti bottaithundhi soodu

Amma kaallla paaranaithundhi soodu

Thalli pedhavula navvai merisndhi soodu

 

Komuram bheemudo Komuram beemudo

Pudami thalliki janama

Aranaamisthiviro komaram bhimudo

Advertisements

Also Read: Saami Saami song lyrics: Pushpa Movie Songs Lyrics in Telugu and English

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

భారత్ కు పాక్ ప్రతినిధి బృందం… ప్రాజెక్టులపై కీలక చర్చలు…!

ఆ చట్టంపై మరో పిటిషన్

నవ్వుతూ పుట్టిన ఈ పాపకు అంతటి కష్టమా…!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కబ్జా.. మేఘా ఫ్యామిలీలో మెగా కలహం

డబ్బులున్న వారికే రాజ్యసభ సీట్లు..కేసీఆర్ సర్కార్‌పై షర్మిల ఫైర్

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

ప్రయాణికులకు ఆర్టీసీ బంపరాఫర్!

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఫిల్మ్ నగర్

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్3 మూవీ మొదటి రోజు వసూళ్లు

ఎఫ్3 మూవీ మొదటి రోజు వసూళ్లు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)