రాజమౌళి-తారక్-చెర్రీ.. లేటెస్ట్ షూటింగ్ స్పాట్ ఎక్కడో తెలుసా..? బల్గేరియాలోని కోప్ర్ఫీటిట్‌సా.. సుందరమైన ఈ ప్రదేశంలోనే కీలకమైన కొన్ని ఘట్టాల్ని షూట్ చేస్తారని సమాచారం. దానికోసం RRR మూవీ యూనిట్ అక్కడికి షిష్టయ్యింది. ఈ విషయాన్ని సెంథిల్ కుమార్ ట్వీట్ చేశాడు. దాంతో ఈ మేటర్ అంతా లీకయ్యింది. RRR మూవీలో ఈ ప్రదేశంలో షూటింగ్ అల్లూరి సీతారామరాజుకు సంబంధించినవా, లేక కొమురం భీమ్‌కు చెందినవా..లేక ఇద్దరూ కలిసి మాట్లాడుకునే సన్నివేశాలు ఇక్కడ తీస్తారా? ఏమై వుండచ్చు. ఏమైనా వుండచ్చు.. ఇప్పటి నుంచి టెన్షన్ అనవసరం. ఎందుకంటే ఈ మూవీ ఇప్పట్లో వచ్చేదే కాదు. దానికోసం మనం బుర్ర బద్దలు కొట్టుకోవడమే అనవసరం. ఇఖ RRR ముఖ్య సన్నివేశాలు జరిగే ప్రదేశాన్ని చూడాలని అనిపిస్తోందా… ఐతే, అవి మీకోసం..
@RRRMovie Crew at #Koprivshtitsa@ssrajamouli @srinivas_mohan @sabucyril etc…………. pic.twitter.com/KWGQi5sBfg
— KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) September 9, 2019