• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

Published on : January 22, 2021 at 5:02 pm

ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎప్పుడు…? 2020 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఎప్ప‌టికి వాయిదా ప‌డింది…? ఈ ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కులంద‌రినీ వేధిస్తున్నాయి. పైగా ఎన్టీఆర్-రాంచ‌ర‌ణ్-రాజ‌మౌళి కాంభినేష‌న్ లో వ‌స్తున్న హై ఓల్టేజ్ మూవీ కావ‌టంతో మంచి బ‌జ్ ఉంది.

Alison Doody Net Worth | Celebrity Net Worth

అయితే, సినిమా రిలీజ్ డేట్ ఇప్ప‌టికే లాక్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ ను అక్టోబ‌ర్ 8, 2021లో రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లు అలిస‌న్ ప్ర‌క‌టించారు. ఇన్ స్టాలో అనుకోకుండా త‌ను ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అయితే, త‌న త‌ప్పు తెలుసుకొని పోస్ట్ పెట్టిన కొద్దిసేప‌టికే ఆ పోస్ట్ తొల‌గించేసింది. కానీ అప్ప‌టికే ఆ పోస్ట్ కొంత‌మంది అభిమానుల‌కు రీచ్ అయిపోయింది.

Image

అలిస‌న్ డూడీ ఆర్.ఆర్.ఆర్ లో కీల‌క రోల్ చేస్తుంది. అయితే, ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎప్పుడు బ‌య‌ట‌పెట్టాలి, ఎలా అంద‌రిలో ఆస‌క్తి రేపాలి అన్న‌ది ద‌ర్శ‌కుడు రాజమౌళికి బాగా తెలుసు. కానీ అలిస‌న్ అనుకోకుండా రిలీజ్ డేట్ బ‌య‌ట‌పెట్టేసింది. ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో క్లైమాక్స్ షూట్ లో ఉంది. ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ ల‌పై కీల‌క షాట్స్ చిత్రీక‌రిస్తున్నారు.

The MASSIVE CLIMAX shoot has begun!

Mighty Bheem and Fiery Ramaraju are set to accomplish what they desired to achieve, together ✊🏻

A BIG SCREEN ExtRRRavaganza is coming your way🔥🌊 #RRRMovie #RRR pic.twitter.com/4IZ8i89e0g

— RRR Movie (@RRRMovie) January 19, 2021

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

వ‌కీల్ సాబ్ నుండి స‌త్య‌మేవ జ‌య‌తే ఫుల్ సాంగ్

వ‌కీల్ సాబ్ నుండి స‌త్య‌మేవ జ‌య‌తే ఫుల్ సాంగ్

ముంబైలో సొంతింటిని వెతుక్కునే ప‌నిలో ప్రభాస్?

ముంబైలో సొంతింటిని వెతుక్కునే ప‌నిలో ప్రభాస్?

సినీ ప్ర‌ముఖ‌ల‌పై ఐటీ దాడులు

సినీ ప్ర‌ముఖ‌ల‌పై ఐటీ దాడులు

ఆచార్య శాటిలైట్ రైట్స్ కు ఏకంగా 50కోట్లు?

ఆచార్య శాటిలైట్ రైట్స్ కు ఏకంగా 50కోట్లు?

ప్ర‌మోష‌న్ల స్పీడ్ పెంచిన రంగ్ దే టీం

ప్ర‌మోష‌న్ల స్పీడ్ పెంచిన రంగ్ దే టీం

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

BREAKING.. రాజకీయాలకు శశికళ గుడ్ బై

BREAKING.. రాజకీయాలకు శశికళ గుడ్ బై

ఆత్మహత్య చేసుకున్నాక.. రూ.5 లక్షలు ఎందుకు?- రేవంత్ రెడ్డి

ఆత్మహత్య చేసుకున్నాక.. రూ.5 లక్షలు ఎందుకు?- రేవంత్ రెడ్డి

తెలంగాణ ఐసెట్ (TS ICET) షెడ్యూల్ విడుద‌ల

తెలంగాణ ఐసెట్ (TS ICET) షెడ్యూల్ విడుద‌ల

మోదీ గ‌డ్డంపై శ‌శిథ‌రూర్ మీమ్.. కేంద్ర మంత్రులు సీరియ‌స్

మోదీ గ‌డ్డంపై శ‌శిథ‌రూర్ మీమ్.. కేంద్ర మంత్రులు సీరియ‌స్

క‌రెంట్ బిల్ క‌ట్ట‌లేక‌.. ఆ స‌ర్పంచ్ ఏం చేశాడంటే..

క‌రెంట్ బిల్ క‌ట్ట‌లేక‌.. ఆ స‌ర్పంచ్ ఏం చేశాడంటే..

అల‌ర్ట్- ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

అల‌ర్ట్- ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)