• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

50 రోజులు… కేవలం నైట్ షూట్… ఆర్.ఆర్.ఆర్ విశేషాలు

Published on : November 30, 2020 at 3:40 pm

దర్శకుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ భారీ షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. దాదాపు 50 రోజుల పాటు కేవ‌లం రాత్రి వేళ‌ల‌లోఓనే భారీ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. ఈ విష‌యాన్ని సినిమా యూనిట్ స్వ‌యంగా ట్వీట్ చేసింది.

రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్​గా ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారిద్దరి టీజర్లు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తుండ‌గా, డీవీవీ దానయ్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాదాపు 400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక నుండి కొత్త లోకేష‌న్ కు షిఫ్ట్ అవుతున్న‌ట్లు సినిమా యూనిట్ ట్వీట్ లో పేర్కొంది.

Goodbye winter nights!!!🥶
Wrapped up a major action sequence schedule after almost 50 days of night shoot…🔥🌊

Andddd nowww… Gearing up for a new schedule in some exotic locations 🙂 #RRRMovie pic.twitter.com/MZnoQ0PcgN

— RRR Movie (@RRRMovie) November 30, 2020

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

శ్రీకారం వచ్చేస్తుంది....మహాశివరాత్రి ముహూర్తం

శ్రీకారం వచ్చేస్తుంది….మహాశివరాత్రి ముహూర్తం

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

బంగారు బుల్లోడు రివ్యూ

బంగారు బుల్లోడు రివ్యూ

నాకు ప్రాణ భయం ఉంది... అర్జున్ రెడ్డి నటి

నాకు ప్రాణ భయం ఉంది… అర్జున్ రెడ్డి నటి

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా...?

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా…?

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)