షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన RRR టీమ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొన్న ఐడీ కార్డులకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసిన చిత్రబృందం… తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలిసి ఉన్న ఓ ఫన్నీ వీడియోను వదిలింది.
Our BHEEM from the sets… @tarak9999 @ssrajamouli
#Ukraine #KyivDiaries #LastLegofShoot #RRRMovie pic.twitter.com/VNsKuvbADy— RRR Movie (@RRRMovie) August 5, 2021
షాట్ గ్యాప్ లో చరణ్, ఎన్టీఆర్ సరదాగా ఉన్న వీడియో ఇది. ఇద్దరు ఓ రెయిలింగ్ పై కూర్చుని ఉండగా.. రాజమౌళి ఓ బొమ్మ కెమెరాతో షూట్ చేస్తున్నట్లుగా ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
. @AlwaysRamCharan @tarak9999 & @ssrajamouli chilling in-between shots!! ❤️ #RRRMovie pic.twitter.com/IoKTaiAQ9r
— RRR Movie (@RRRMovie) August 7, 2021
Advertisements