యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియాభట్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తారక్, రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించాడు.
ఎన్టీఆర్, వడ్డే నవీన్… బావ, బావమరుదులు ఈ విషయం మీకు తెలుసా ?
ఈ నేపథ్యంలోనే ఓ విదేశీ ప్రేక్షకుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఏషియన్ సినిమాల్లో ఐపీ మ్యాన్ సినిమా తర్వాత తనకు నచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమేనని, ఇక బాలీవుడ్ సినిమాలను బ్రష్ చేయాలని ట్వీట్ చేశాడు.
హిట్ సినిమా సీక్వెల్ కు ఎన్టీఆర్ రెడీ ! ఆ హిట్ సినిమా ఏంటో తెలుసా ?
అయితే ఈ ట్వీట్ పై ఆర్ ఆర్ ఆర్ టీం స్పందించింది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా అంటూ ట్వీట్ చేసింది. ఇండియన్ సినిమాను వేరుచేసి చూడకండి అంటూ టీం ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.
బాలయ్య సిన్సియర్ గా లవ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ? ఎన్టీఆర్ వల్లే విడిపోయారట !!
INDIAN CINEMA* ❤️ #RRRMovie https://t.co/hSujRkHQdX
— RRR Movie (@RRRMovie) March 30, 2022