విజయదశమి సందర్బంగా RRR టీం మూవీ పోస్టర్ రిలీజ్ చేసింది. రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రానికి రామ రౌద్ర రుషితం అని పేరు పెట్టారు. బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమ కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. ఇప్పటికే నందమూరి-మెగా అభిమానులు సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.