2023లో బహుజన రాజ్యం రాబోతుందని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగరేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పర్యటించిన ఆయన మాట్లాడారు. బహుజనుల బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలని అన్నారు. అప్పుడే బడుగుబలహీన వర్గాల బతుకులు మారుతాయన్నారు. కట్టకొమ్ముగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీఎస్పీ శ్రేణులు ప్రవీణ్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం కోదాడలో జన ఆదరణ ఉన్న పిల్లుట్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ప్రవీణ్ కుమార్ కోరగా.
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగరేస్తా.. ఆర్ఎస్పీ