ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత - rtc employee srinivas reddy suicide attempt at khamma rtc bus depot- Tolivelugu

ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

ఖమ్మం : ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు శ్రీనివాస్ రెడ్డి చికిత్సపొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమ్మె వలన తమకు జరుగుతున్న అన్యాయంపై శ్రీనివాసరెడ్డి కొన్నిరోజులుగా చాలా విచారంతో వున్నాడు. ప్రభుత్వ వైఖరితో మనస్థాపానికి గురయి ఆత్మహత్యకు ప్రయత్నించాడని తోటి డ్రైవర్లు చెప్పారు.

rtc employee srinivas reddy suicide attempt at khamma rtc bus depot, ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

Share on facebook
Share on twitter
Share on whatsapp