RX 100 సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ ఫుట్. మొదటి సినిమాతోనే అందాలను ఆరబోస్తూ యూత్ కి మతులు పోగొట్టిన ఈ అమ్మడు తాజా వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలో నటించింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఫోటో షూట్ లతో అదరగొడుతుంది పాయల్. తాజాగా ఈ బామ చేసిన ఫోటో షూట్ కు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం పాయల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Advertisements