‘మేమ్స్’ అంతే! ఎవ్వర్నీ వదలం..Last Updated: August 30, 2019 at 7:04 am ‘సాహో’ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బాగోలేదని కొందరంటుంటే.. చించేశాడని డార్లింగ్ ఫాన్స్ పాజిటీవ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పటికే బోలెడన్ని మేమ్స్.. పోస్టింగ్స్ వచ్చేశాయి. వాటిల్లో కొన్ని….