సైదాబాద్ లో గిరిజన బాలికపై హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రాజు కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో ఈ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.
Advertisements
చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజుగా గుర్తించినట్లు తెలుస్తోంది.