టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య జంట ఖాళీ దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. ఇద్దరూ సినిమాల్లో బిజీగానే గడుపుతారు. ఏమాత్రం సమయం దొరికినా ఎంచక్కా కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.
ఇటీవలే కొన్న కొత్త కారులో సమంత-చైతూ హైదరాబాద్ లో షికారుకెళ్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త బెంజ్ కారులో ఇద్దరూ ఫుల్ హ్యాపీగా ఉన్న పిక్స్ ఇన్ స్టాలో దర్శనమిస్తున్నాయి.
సమంత ప్రస్తుతం తమిళ్ లో ఓ సినిమా చేస్తుండగా… చైతూ నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
View this post on Instagram