స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే ఐటమ్ సాంగ్స్ కు కూడా సిద్ధమవుతోంది. మొన్ననే పుష్ప లో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది.
ఇదిలా ఉండగా తాజాగా ముంబైలో సెలూన్ షాప్ నుంచి బయటికి వస్తూ కెమెరాకు చిక్కింది ఈ అమ్మడు. అయితే ఈ ఫోటోలో సమంత ధరించిన టీ షర్టు పై ఉన్న లైన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఆ టీ-షర్టుపై “F**k you f**king f**k.” రాసి ఉంది. అయితే అలాంటి టీ షర్ట్ ఆమె నిర్భయంగా ధరించడం కొంత మందిని ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.
ప్రస్తుతానికి మాత్రం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.