ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సమంతకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా సమంత తన జోష్ ని కొనసాగిస్తోంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటుంది. ప్రస్తుతం సమంత ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా పెళ్లయిన తర్వాత సమంత అందాలను చూపించడంలో ఓ అడుగు ముందుకేసిందనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా సమంత తన అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతకు మతులు పోగొడుతుంది. రకరకాల స్టిల్స్ తో ఫోటోలు దిగుతూ సమంత పోస్ట్ చేసే ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.