అక్కినేని సమంత ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు మంచి విజయాలను అందుకుంది. ఆ తరువాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యని వివాహం చేసుకుంది. చైతూతో వివాహం తరువాత సమంత మజిలీ, ఓ బేబీ సినిమాతో మంచి మంచి విజయాలను అందుకుంది.
సమంత వివాహం తరువాత కొన్ని ప్రత్యేక కథలకే పరిమితం అవుతుంది. తెలుగు తమిళ్ భాషల్లో మంచి హిట్ అందుకున్న సినిమా యూటర్న్. ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యబోతున్నారు. అయితే బాలీవుడ్ లో సమంత ప్లేస్ లో ఎవరి పెట్టాలనే తికమకలో పడ్డారట. ఆ స్థాయిలో ఎవరు మెప్పించగలరు అని ఆలొచ్చిస్తే ఎవ్వరు స్థాయిలో కనిపించకపోవటంతో, సమంతానే హిందీలో కూడా నటించాలని అడిగారట. కానీ సమంత ఈ సినిమాకి అంగీకరించలేదని సమాచారం.
ప్రస్తుతం సమంత శర్వానంద్ హీరో గా 96 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందు రానుంది.