పెంపుడు జంతువులను ఎంతో ఇష్టపడే అక్కినేని కోడలు అమలాకు ఇప్పుడు సమంత కూడా తోడయింది. అందుకే తన పెంపుడు కుక్క హాష్ అక్కినేని ఫస్ట్ బర్త్‌డేను సూపర్‌గా సెలబ్రెట్ చేశారు.
ఇంట్లో పిల్లల బర్త్‌డే అయితే… ఆ కాలనీలో ఉన్న పిల్లలనంతా పిలిచి చేసి హాడావిడి చేసినట్లు కొంతమందిని, వారి కుక్కలను కూడా పిలిచి మరీ సెలబ్రేషన్స్ చేశారు. చైతూ-సామ్‌లు తమ కుక్కతో ఫోటోలకు ఫోజులిచ్చారు.
తొలివెలుగులో హాష్ అక్కినేని బర్త్‌డే ఫోటోలు మీరు కూడా చూడండి…….
..