ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సమంత. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్ కు కూడా వచ్చాయి.
బాలయ్య కెరీర్ లో చేసిన రీమేక్ సినిమాలు ఇవే!
కాకపోతే నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత గ్లామర్ విషయం లో డోస్ పెంచింది. వెనకా ముందు ఆలోచించకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ సినిమాలు చేస్తోంది.
ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లి నిహారిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?
అలాగే మరో హీరోయిన్ సాయి పల్లవి… ఈ అమ్మడు కూడా ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా కొట్టింది. అలాగే ఫ్లాప్స్ కూడా వచ్చాయి. అయితే ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం రాజీ పడలేదు
సాయి పల్లవి.
Advertisements
పవర్ ఫుల్ విలన్స్…అందమైన భార్యలు
మొదటి నుంచి తాను ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. ఇదే విషయమై సమంత, సాయి పల్లవి మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. మా హీరోయిన్ గొప్ప అంటే మా హీరోయిన్ గొప్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్ ఎంతవరకూ వెళ్తుందో.