హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకే గోత్రానికి చెందిన అమ్మాయి అబ్బాయి పెళ్లిచేసుకోవడాన్ని పాపంగా భావిస్తారు. దీనికి కారణం…వారిద్దరూ అన్నాచెల్లెలి వరుస అవుతారనే నమ్మకం! ఒకవేల అదే గోత్రం వారిని పెళ్లి చేసుకుంటే ….వారికి పుట్టే పిల్లలు వ్యాథిగ్రస్తులుగా పుడతారనే నమ్మకం కూడా ఉంది.! పెళ్లి చేసుకునే వారు మూడు గోత్రాలను విడిచి ఇతర ఏ గోత్రం వారినైనా వివాహం చేసుకొవొచ్చు.
ఆ మూడు గోత్రాలేంటంటే……?
- సొంత గోత్రం
- తల్లి గోత్రం
- నాయనమ్మ లేక అమ్మమ్మ గోత్రం