మహేష్ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ సక్సెస్ గా జరగటంతో సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ టీం ఎంజాయ్ చేస్తున్నారు. టీం అంత కలిసి పార్టీ మూడ్ లో ఉన్నారు. దానికి సంబందించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisements