• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

చెప్పింది బెంగుళూరుకు పోయింది బ్యాంకాక్ తర్వాత ఎం జరిగింది అంటే….

Published on : March 30, 2020 at 6:56 pm

ఇద్దరు అన్నదమ్ములు కలిసి బ్యాంకాక్ వెళ్లాలి అనుకున్నారు. కానీ బ్యాంకాక్ అని చెప్తే ఇంట్లో ఒప్పుకోరు అని పని మీద బెంగుళూరుకు వెళ్తున్నట్లు వారం పాటు వెళ్లిపోయారు. బిజినెస్ పని కదా అని ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనలేదు. సీన్ కట్ చేస్తే….

ఇంటికి మున్సిపాలిటీ వారు వచ్చి ఇంటికి క్వరెంటాయిన్ నోటీసులు అంటిస్తుంటే వాళ్ళ భార్యలు వచ్చి అడ్డు చెప్పారు. మా ఇంటికి ఎందుకు, మా ఇంటి నుండి ఎవరూ విదేశాలకు వెళ్ళలేదు, మీరు పొరపాటు పడ్డారు అని గొడవకు దిగారు. కానీ వాళ్ళు వెళ్లిన ప్రూఫ్ కూడా చూపియ్యటం తో అవాక్కయ్యారు. విషయం బయట పడటంతో…. ఆ ఇద్దరు ఈ కింద ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా ఫైర్ అయ్యారో చూడండి.

They told their wives that they were visiting Bangaluru for business and actually visited Bangkok . However, after returning home, Police visited their homes with their travel records and pasted on the gate & explaining to their wives why their husbands need to be quarantined. pic.twitter.com/NVKqishWte

— Abhijit Basak ?????? (@abhbasak) March 29, 2020

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ముంబై హైకోర్టులో సోనూసూద్ కు చుక్కెదురు

ముంబై హైకోర్టులో సోనూసూద్ కు చుక్కెదురు

మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ !!

మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ !!

ప్ర‌భాస్ సినిమాలో మ‌రోసారి కృష్ణంరాజు

ప్ర‌భాస్ సినిమాలో మ‌రోసారి కృష్ణంరాజు

దిశా పటానికి బెదిరింపు కాల్స్

దిశా పటానికి బెదిరింపు కాల్స్

ఫైన‌ల్ గా 30రోజుల్లో ప్రేమించ‌టం ఎలా రిలీజ్ డేట్ ఫిక్స్- ట్రైల‌ర్

ఫైన‌ల్ గా 30రోజుల్లో ప్రేమించ‌టం ఎలా రిలీజ్ డేట్ ఫిక్స్- ట్రైల‌ర్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

బీజేపీ-టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

బీజేపీ-టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

ఏపీలో కొత్త‌గా 139 క‌రోనా కేసులు

ఏపీలో కొత్త‌గా 139 క‌రోనా కేసులు

సీరంలో అగ్ని ప్ర‌మాదం.. కోవిషీల్డ్ సుర‌క్షితం!

సీరంలో అగ్ని ప్ర‌మాదం.. కోవిషీల్డ్ సుర‌క్షితం!

ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తండ్రి స‌మాధి వ‌ద్ద‌కే సిరాజ్

ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తండ్రి స‌మాధి వ‌ద్ద‌కే సిరాజ్

sanjay dutt in kgf 2

కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఫిక్స్

కేసీఆర్ మ‌రో యూట‌ర్న్- తెలంగాణ‌లోనూ అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్

కేసీఆర్ మ‌రో యూట‌ర్న్- తెలంగాణ‌లోనూ అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)