స్మార్ట్ ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజు పెరిగింది. ప్రాణాలు పోతున్నా ఫస్ట్ సెల్ఫీలే అన్నట్టుగా తయారైంది కొంతమంది పరిస్థితి! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర 3 సెల్ఫీలను మనం ఇప్పుడు చూద్దాం!
ఇండియాకు చెందిన స్నేహితులందరూ కలిసి దిగిన అత్యంత ప్రమాదకర సెల్పీ ఇది. క్లిఫ్ పర్వత శ్రేణుల్లో దిగిన ఫోటో ఇది.
అంజెలా నికోలా…. రష్యాకు చెందిన ఈ ఫోటోగ్రాఫర్ …. ప్రమాదకర సెల్ఫీలు తీసుకోవడంలో ముందు వరుసలో ఉంటుంది. ఆమె దిగిన అత్యంత ప్రమాదకర సెల్ఫీ ఇది.
బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ ….లీ థాంమ్సన్ తీసుకున్న సెల్ఫీ ఇది. రియో కీస్తు స్టాట్యూపై దిగిన సెల్ఫీ ఇది!