విజయవాడ: ఏంటి..? ‘మనం’ సినిమా చూసినట్టు కానీ వుందా. యస్! ఇది కొణిజేటి రోశయ్య గారి ‘మనం’ మూవీయే. సంప్రదాయాలకు విలువ ఇచ్చే పెద్దాయన రోశయ్య ఇలా పంచె కట్టుతో తన కుమారుడు, ఆయన కుమారుడు, మళ్లీ ఆయన కుమారుడితో వినాయక చవితి సందర్భంగా ఇలా ఫోటో దిగి అందరితో పంచుకున్నారు. ముని మనవడితో సహా నాలుగు తరాల్ని చూస్తున్న ఈ రాజకీయ దురంధరుడు తన జీవితానుభవాల్ని పుస్తకంగా తీసుకొచ్చి భావితరాలకు అందించాలని అభిమానులు కోరుతున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » కొణిజేటి కంబైన్స్ ‘మనం’