సచివాలయం కూల్చివేతపై హైకోర్ట్ స్టే విధించింది. సచివాలయాన్ని కూల్చటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే అని… దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌ను పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి వరకు భవనాలను కూల్చవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.