శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ కూడా నటిస్తున్నారు. అదితి రావు హైదరి, అలాగే అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీన విడుదల కానుంది.
కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ ను షురూ చేశారు యూనిట్ సభ్యులు. సూర్య పేట్ లోని రాజు గారి తోట లో శర్వానంద్ భారీ కటౌట్ ను పెట్టారు. చేతిలో ఆయుధం ను పట్టుకుని శర్వానంద్ కనిపించారు. ఈ కటౌట్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది.
The Fierce & Striking CutOut of @ImSharwanand at Raju gari Thota , Suryapet 💥#MahaSamudram on Oct 14th 🌊
In Theatres 🎬 pic.twitter.com/oxYlxa2Ty3— AK Entertainments (@AKentsOfficial) September 19, 2021
Advertisements