బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి సోషల్ మీడియా లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆమె పాప సమీషా రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది శిల్ప శెట్టి. ఇందులో సమీషా తన తల్లిని కౌగిలించుకుని ఆమె నాది అంటూ చెప్పటం కనిపిస్తుంది.
“నా! మీరు మా జీవితంలోకి వచ్చారు, మాకు చాలా ఆనందాన్ని తెచ్చారు. మాకు ఇది ఎప్పటికీ సరిపోదు. మా హృదయాలను ప్రేమ, ఆనందంతో నింపినందుకు ధన్యవాదాలు.
నా విలువైన ప్రియమైన సమీషా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మొదటి శ్వాస నుంచి చివరి పుట్టినరోజు వరకు మిమ్మల్ని రక్షిస్తానని ప్రామిస్ చేస్తున్నాను సమీషా అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ వీడియోలో శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో వైరల్ అవుతుంది.