మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముందే ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. మహా వికాస్ ఆఘాడీ పేరుతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అనేక నాటకీయ పరిణమాల మధ్య సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
కార్మికులు విధుల్లోకి… కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ?
అయితే, అంతకన్నా ముందే తన బాధ్యతల నుండి తప్పుకున్నారు ఉద్ధవ్ థాక్రే. శివసేన మౌత్ పీస్‌గా ఉన్న అధికార పత్రిక సామ్నా పత్రిక వ్యవహారాలను కూడా చూసుకునే ఉద్దవ్… ఆ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను పార్టీ సీనీయర్ నేత సంజయ్ రౌత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. సామ్నా పత్రికను 1988లో బాల్‌ఠాక్రే స్థాపించారు.