జబర్ధస్త్‌లో రోజాకు వైసీపీ పంచ్, కోపంతో రోజా... - Tolivelugu

జబర్ధస్త్‌లో రోజాకు వైసీపీ పంచ్, కోపంతో రోజా…

Shocking comments on ycp in front of mla roja in Jabardasth comedy show, జబర్ధస్త్‌లో రోజాకు వైసీపీ పంచ్, కోపంతో రోజా…

నాగబాబు ఎగ్జిట్‌ తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తున్న జబర్ధస్త్ కామెడీషోలో జడ్జ్‌ రోజాకు షాక్ తగిలింది. డిసెంబర్‌ 6న ప్రసారం కాబోయే షో ప్రోమోలో వేసిన ఓ పంచ్ రోజాకు కోపం తెప్పించింది. దాంతో రోజా షో మధ్యలోనే వెళ్లిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

సింహాద్రి అప్పన్న భూములపై కబ్జాదారుల కన్ను

ప్రస్తుత రాజకీయాలు, కామెంట్లపై వ్యంగ్యంగా స్కిట్స్ వేయటం… నవ్వించటం హైపర్ ఆది మొదలుపెట్టినా ఈ మధ్య అందరూ అదే ఫాలో అవుతున్నారు. అంతలా పేలుతున్నాయి ఆ డైలాగ్స్. దాంతో గెటప్ శ్రీను కూడా వేసిన ఓ పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఫాన్స్‌కు పరీక్ష పెట్టిన మహేష్‌బాబు భార్య

గెటప్ శ్రీను రాత్రి బస్సు ఎక్కి ఊరేళ్లాను అంటాడు… అందుకు వెంటనే రోజా ఎర్రబస్సు ఎక్కావా అంటూ పంచ్ వేస్తుంది. దానికి శ్రీను రివర్స్ పంచ్ వేస్తూ… ఆ మధ్య కాలంలో బస్సుల కలర్ మార్చేశారు అంటూ కామెంట్ చేస్తాడు. దీంతో రోజా నోటి వెంట ఒక్కమాట కూడా రాలేదు.

ప్రియాంక మృతిపై సెలబ్రిటీల ట్వీట్స్ ఇవే…

ఈ మధ్య ఏపీలో బడి,గుడి, స్మశానం, టాయిలెట్స్ అన్న తేడా లేకుండా… ఎక్కడపడితే అక్కడ వైసీపీ రంగులు వేస్తున్నారు. కానీ రోజా కూడా వైసీపీ ఎమ్మెల్యే కావటంతో… గెటప్ శ్రీను వేసిన పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రియాంక హత్య ఎఫెక్ట్- కేంద్రం కొత్త యాప్

Share on facebook
Share on twitter
Share on whatsapp