శ్రియా శరన్..నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్న వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను మెప్పించగల నటిగా పేరు తెచ్చుకుంది. అటు సీనియర్ హీరోయిన్లకు, ఇటు యంగ్ హీరోయిన్లకు పోటీగా డాన్స్ చేస్తూ, నటనతో ఆకట్టుకున్న శ్రియా ఈ మధ్య తెగ ఫోటో షూట్ లు చేస్తుంది. తాజాగా శ్రియా చేసిన ఫోటో షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నాభి అందాలను చూపిస్తూ శ్రియా పెట్టిన ఫోటోలకు నెటిజన్లు శ్రియా అందాన్ని పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisements