హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. నాని చేతిలో ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి, దసరా సినిమాలు ఉన్నాయి. అయితే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.
A Man With an Unparalleled Swag & Supremacy! 💥✊🏻#ShyamSinghaRoy🔱 Coming to Theatres This December 24th Worldwide! ✅
Natural🌟@NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @SVR4446 @vboyanapalli @Rahul_Sankrityn @NiharikaEnt#SSRonDEC24th 💥 pic.twitter.com/176fVlbtdx
— Niharika Entertainment (@NiharikaEnt) December 1, 2021
Advertisements