సింగరేణిలో సమ్మె కొనసాగుతోంది. సింగరేణిలోకి 100శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై కార్మికలోకం మండిపడుతోంది. దీంతో దాదాపు 48వేల మంది కార్మికులు సమ్మెకు దిగారు. గుర్తింపు యూనియన్ సహా సింగరేణిలోని అన్ని యూనియన్లు సమ్మెకు మద్దతు తెలపటంతో… బొగ్గు గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు 2లక్షల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కోల్ ఇండియాలో ఇప్పటికే 30శాతం కేంద్రం అమ్మకానికి పెట్టేసిందని కార్మికులు వాపోతున్నారు. సింగరేణిలో కేంద్రానికి 49శాతం, రాష్ట్రానికి 51శాతం వాటా ఉండేది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » సింగరేణిలో సమ్మె సైరన్